'నిన్ను కోరి' సినిమా ఫోటో

natural star nani new movie ninnu kori poster

నాని 'నేను లోకల్' సినిమాతో కెరీర్ బిగ్ హిట్ సాదించడంతో పాటు.. డబుల్ హ్యట్రిక్ హిట్ ను తన సొంతం చేసుకున్నాడు.ఇప్పుడు నాని 'నిన్ను కోరి' అనే మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు. పోస్టర్ లో అమెరికా ఫ్లెవర్ బాగా కనిపిస్తుంది. అంతే కాకుండా ఆది పినిశెట్టి మరో హీరోగా నటిస్తున్నాడు. నివేదా థామస్ కథానాయిక నటిస్తుంది. నిన్ను కోరి అనే టైటిల్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేసేశారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు..
ప్రస్తుతం ఈ సినిమా అమెరికాలో షూటింగ్ జరుపుకుంటుంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. 2017 జులై నేలలో సినిమాను విడుదల చేస్తున్నట్టు సమాచారం.

No comments