మహేష్ బాబు పుట్టిన రోజున 'సైడర్'


mahesh babu spider movie released on his birthday August 9

మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా  'సైడర్'.. మొదట ఈ సినిమాను జూన్ లో విడుదల చేయాలని అనుకున్నారు. కాని షూటింగ్ ఇంకా మిగిలి ఉండటంతో సినిమాను మహేష్ బాబు పుట్టిన రోజు ఆగష్టు9 న విడుదల చేయడానికి సిద్దమవుతున్నట్టు సమాచారం.

ఈ సినిమా పై ఫ్యాన్స్ బారి అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదల అయిన మహేష్ బాబు లుక్ అంచనాలు పెంచుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగు తో పాటు తమిళం లో కూడా విడుదల చేస్తున్నారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తేరకెక్కిస్తున్నారు.


Tags: #MaheshBahu #MurugaDas #Spyder

No comments