ప్రభాస్ 'సాహు' టీజర్ విడుదల

prabhas sahoo movie teaser

ప్రభాస్- సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న  చిత్రం ‘సాహో’. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిస్తున్నారు . 1 నిముషం 24 సెకన్ల నిడివి ఉన్న టీజర్ ను రిసెంట్ గా విడుదల చేశారు. ఈ టీజర్లో ప్రభాస్ చాలా కొత్తగా, స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.

విజువల్ ఎఫెక్ట్స్, స్కై డైవింగ్ సినిమా రిచ్ గా ఉంటుందని అర్థమవుతుంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా నిర్మిస్తున్నారు.

టీజర్ కోసం క్లిక్ చేయండి


Tags: #prabhas, #sujeeth, #saaho

No comments