బాహుబలి ది కంక్లూషన్ తొమ్మిది రోజుల్లో 1000 కోట్లు సాదించింది

prabhas bahubali the conclusion movie collections



బాహుబలి ది కంక్లూజన్ విడుదల అయిన తొమ్మిది రోజుల్లోనే 1000కోట్లు సాదించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. భారతీయ సినీ చరిత్రలో 1000కోట్ల మార్క్ అందుకున్న మొదటి చిత్రం.. 'బాహుబలి ది కంక్లూజన్'. సెకండ్ వీకెండ్ లో కూడా థియేటర్లు హౌస్ ఫుల్ గా కొనసాగుతున్నాయి.

ఇండియాలో 800 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో 200 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా లాంగ్ రన్ లో 1500 కోట్లు సాదిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇంకా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.


Tags: #prabhas, #rana, #anushka,

No comments