మూడు రోజుల్లోనే 500 కోట్లు దాటిన బాహుబలి2


bahubali2 the conclusion latest news in telugu


 రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్,రాణా,సత్యరాజ్,రమ్యకృష్ణ,అనుష్క, తమన్నా ప్రదాన పాత్రల్లో నటించిన సినిమా 'బాహుబలి2'.. ఈ చిత్రం విడుదలయిన 3 రోజుల్లోనే 500 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కలెక్షన్ సునామీ ఇలానే ఉంటే  1000 సాదించడం పెద్ద కష్టం ఏమి కాదు.

Tags: #BahuBali, #Prabhas, #Anushka 

No comments