క్రిష్ణవంశీ 'నక్షత్రం' టీజర్ విడుదల

nakshatram teaser released



క్రిష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న 'నక్షత్రం' టీజర్..  సందీప్ కిషన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజే లాంచ్ అయింది. ''ఉద్యోగం లేకపోయినా యూనిఫాం వేసుకుని దేశానికి సేవ చేయాలనుకున్నా తప్పా సార్'' అంటూ సందీప్ కిషన్ చెప్పిన డైలాగ్ చూస్తుంటే అతను పోలీస్ కాకపోయినా.. పోలీస్‌లా డ్యూటీ చేస్తాడని తెలుస్తుంది.

అలాగే సాయిధరమ్ తేజ్ రియల్ పోలీస్‌గా చేస్తున్నట్లున్నాడు. ఏనుగు మీద సందీప్ కిషన్ రెజీనా మద్య రొమాన్స్ సీన్ ఆకర్షణీయంగా ఉంది.
ప్రగ్యా జైశ్వాల్‌ కూడా ఒక సీన్ లో గ్లామరస్‌గా కనిపిస్తోంది. విలన్ పాత్రలో హీరో తనీష్ కనిపిస్తున్నాడు ప్రకాష్ రాజ్ ఏజ్డ్‌ పోలీస్‌ పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఏవిదంగా ఆకట్టుకుంటుందో చూద్దాం.



టీజర్ చూడడానికి క్లిక్ చేయండి


Tags: #sandeep kishan, #sai daram tej, #regena,

No comments