హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హిరోగా వచ్చిన తాజా సినిమా డిజె 'దువ్వాడ జగన్నాథం' హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కేవలం మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 64 కోట్లు గ్రాస్ వసూళ్ళు సాదించింది. ఇదే బన్ని కేరిర్ లో బేస్ట్ ఓపెనింగ్స్. ఏపి, తెలంగాణ లో 34 కోట్లు అలాగే దేశవ్యాప్తంగా 41 కోట్లు షేర్ రాబట్టింది. ఓవర్సీలో మిలియన్ మార్క్ అందుకుంది.
నైజాం 11.57 కోట్లు
సీడెడ్ 5.50 కోట్లు
నెల్లూరు 1.59 కోట్లు
గుంటూరు 3.55 కోట్లు
కృష్ణ 2.32 కోట్లు
ఈస్ట్ గోదావారి 3.03 కోట్లు
వెస్ట్ గోదావారి 2.81 కోట్లు
ఉత్తరాంధ్ర 4.33 కోట్లు
మొత్తం 34.72కోట్లు
Tags: #alluarjun, #pooja hegde, #harish Shankar,
No comments