బోయపాటి శీను దర్శకత్వంలో అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరిన్ నటించిన చిత్రం సరైనోడు. ఈ సినిమా హిందీ వెర్షన్ ను య్యూట్యూబ్ లో అప్ లోడ్ చేసారు. య్యూట్యూబ్ లో పెట్టిన 24 గంటల్లోనే 6.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే 4 రోజుల్లో 16 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది.
ఏ భారతీయ సినిమా ఇప్పటివరకు య్యూట్యూబ్ లో నమోదుచేయని రికార్డుల్ని సరైనోడు క్రియేట్ చేసింది. య్యూట్యూబ్ లో వ్యూస్ తో పాటు, బంగ్లాదేశ్, నేపాల్, అస్ట్రేలియా ఇతర దేశాలలో ప్రధమ స్థానం లో కోనసాగుతుంది. వరల్డ్ వైడ్ టాప్ 20 లో చోటు సంపాదించాడు సరైనోడు.
Tags: #alluarjun, #sarainodu,

No comments