అల్లుఅర్జున్ 'డిజె' ఫస్ట్ డే కలెక్షన్స్

alluarjun DJ movie first day collections

అల్లుఅర్జున్ పోయిన సంవత్సరం వచ్చిన సరైనోడు సూపర్ సక్సెస్ తో పాటు బన్ని మార్కెట్ కూడా పెరిగింది. అలాగే ఈ శుక్రవారం విడుదల అయిన డీజే దువ్వాడ జగన్నాథం సినిమా కూడా దాదాపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 18కోట్ల వరకు వసూళ్లు సాదించింద.


డిజె మొదటి రోజు వసూళ్లు
ఏరియా     వసూళ్లు
నైజాం     4.90 కోట్లు
సీడెడ్     2.70 కోట్లు
ఉత్తరాంధ్ర     1.94 కోట్లు
గుంటూరు     2.26 కోట్లు
కృష్ణ     1.03 కోట్లు
ఈస్ట్ గోదావారి     1.86 కోట్లు
వెస్ట్ గోదావారి     2.08 కోట్లు
నెల్లూరు     1.10 కోట్లు
మొత్తం     17. 87 కోట్లు

మూడు రోజుల్లో 60 కోట్లు దాటిన డిజె


#dj, #alluarjun, #box office

1 comment