మహేష్ స్పైడర్ మూవి టీజర్ రిలీజ్


ప్రిన్స్ మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం 'స్పైడర్'.. ఏ.ఆర్ మురుగదాస్ ఈ సినిమాకు  దర్శకత్వం వహిస్తున్నాడు. మహేష్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్పైడర్ టీజర్ ను విడుదల అయింది. ఒక నిమిషం పైగా ఉన్న చిత్ర టీజర్ మహేష్ అబిమానులను బాగా ఆకట్టుకుంటుంది.ఇక ఈ సినిమాలో మహేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. హరీష్ జైరాజ్ అందించిన నేపథ్య సంగీతం టీజర్ కు ప్లస్ పాయింట్. తెలుగు తో పాటు తమిళ భాషలో  కూడా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది.

Tags: mahesh babu, #muruga das,

No comments