పవన్ కళ్యాణ్ సినిమా లో విక్టరీ వెంకటేష్

Venkatesh in pawan kalyan movie


స్టార్ హీరో సినిమా అంటే ఫ్యాన్స్ లో అంచనాలు భారిగా ఉంటాయి. అందులోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి ఇంకా ఎక్కువగా ఉంటాయి. అభిమానుల అంచనాలు అందుకోవడానికి దర్శక,నిర్మతలు ఏన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. తాజా గా పవన్ కళ్యాణ్ సినిమా కోసం త్రివిక్రమ్ కూడా అదే చేస్తున్నాడు. విక్టరీ వెంకటేష్ ను సినిమా లో నటింప చేస్తున్నారు

విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో నటించే విషయం ఇన్ని రోజులు గోప్యంగా ఉంచారు.. అయితే ఈ రోజు హీరో వెంకటేష్ కు సంబందించిన షూటింగ్ మొదలు పెట్టారు. ఇందులో వెంకటేష్ యెక్క పాత్ర ఎంటర్టైనింగా ఉంటుందని సమాచారం. ఇంతకు ముందు పవన్,వెంకి గోపాల గోపాల అనే చిత్రంలో కలిసి నటించారు.. ఈ సినిమా ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది. వెంకటేష్, పవన్ సినిమా ఈ సారి ఏలా ఆకట్టుకుందో చూడాలి.

హారికా హాసిని క్రియేషన్స్ పతాకం పై నిర్మిస్తున్నారు. అణు ఇమ్మాన్యుల్ , కీర్తి సురేష్ లు పవన్ సరసన  నటిస్తున్నారు.

Tags: #pawan kalyan, #trivikram, #venkatesh,

No comments