మలయాళం లో రిలీజ్ కు రెడీ అవుతున్న డిజె.

alluarjun DJ movie latest updates


అల్లుఅర్జున్ డిజె బారి వసూల్ల తో విజయవంతంగా నడుస్తుంది. వారం రోజుల్లో 100కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ చిత్రాన్ని మలయాళం లో కుడా విడుదల చేయడానికి సన్నాహాలు సిద్దం చేస్తున్నారు.

మలయాళం లో అల్లుఅర్జున్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ నెల 24న మలయాళం లో విడుదల చేయనున్నారు. మలయాళం లో ఎంతటి విజయాన్ని సాదిస్తుందో చూడాలి. హరిష్ శంకర్ దర్శకత్వం వహించాడు.

Tags: #alluarjun, #poojahegde, #harishshankar, #dilraju, #dj,

No comments